Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Vanasamaradhana | ఈ నెల 15న నిర్వహించనున్న మున్నూరు కాపు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు పగడాల మంజుల పిలుపునిచ్చారు.
కారేపల్లి : ఈ నెల 15న ఖమ్మం పట్టణంలోని చెరుకూరి వారి మామిడి తోటలో నిర్వహించనున్న మున్నూరు కాపు (Munnuru Kapu ) కార్తీక మాస వన సమారాధన ( Vanasamaradhana ) కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు పగడాల మంజుల ( Pagadala Manjula ) పిలుపునిచ్చారు.మున్నూరు కాపు సంఘం సింగరేణి మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు.
కులబాంధవుల మధ్య ఐక్యత,ఆత్మీయత,పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. వన సమారాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అదే రోజు మధిర పట్టణంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం సింగరేణి మండల అధ్యక్షుడు గమిడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ముత్యాల సురేష్, కోశాధికారి వాకాటి సురేష్, నాయకులు కడియాల సుధాకర్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

