రాంగోపాల్ వర్మ మూడు దశాబ్దాల కెరీర్లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేశాడని తెలిసిందే. రొమాన్స్, గ్యాంగ్ స్టర్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్, హార్రర్ కథాంశాలను తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఆర్జీవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ డైరెక్టర్ తన కెరీర్లోనే టచ్ చేయని జోనర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. మరి వర్మ సెలెక్ట్ చేసుకున్న ఆ కేటగిరి ఏంటో తెలుసా..? సైన్స్ ఫిక్షన్ జోనర్.
అయితే ఈ కొత్త కేటగిరి సినిమా చేసే విషయంపై రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ప్రస్తుతం వర్మ డి కంపెనీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టాడు. మరిన్ని అప్ డేట్స్ పై కొంతకాలం వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
కరోనా సమయంలో పెద్ద సాయం చేసిన సూర్య
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
పవన్ కళ్యాణ్ చిత్రంలో మాస్ డైరెక్టర్ కీ రోల్
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.com