e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే

రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే

రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే

రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న డిన్న‌ర్ డేట్ ఇంటూ ఇటీవ‌లే ఓ స్టిల్ వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫొటోకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే చర‌ణ్-ఉపాస‌న క‌నిపించింది ఎక్క‌డో కాదు. ముంబైలో కొనుగోలు చేసిన కొత్తింట్లో. పాపుల‌ర్ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ వోగ్ ఈ అపార్టుమెంట్ గురించి స్పెష‌ల్ గా ఓ కాల‌మ్ రాసింది. చ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌లోని పెంట్ హౌజ్ లో ఈ ఫొటో దిగార‌ట‌. ముంబైలోని ఖ‌ర్ ఏరియాలో ఉన్న ఈ అపార్టుమెంట్‌ను కేకేడీ స్టూడియో క్రిష్ కొఠారి డిజైన్ చేశారు. కొఠారి 2020లో అపార్టుమెంట్ ప‌నుల‌ను ప్రారంభించ‌గా..మొత్తం ప‌నులు పూర్త‌యేందుకు ఆరు నెల‌లు ప‌ట్టింద‌ట‌.

అపార్టుమెంట్ ప్ర‌త్యేక‌త‌లేంటి :

- Advertisement -

జ‌ర్మ‌నీ నుంచి దిగుమ‌తి చేసిన వుడ్‌తో డిజైన్ చేయ‌బ‌డ్డ క్లాసీ స్పెష‌ల్ ఫ్లోరింగ్‌. యూరోపియ‌న్ స్టైల్ లో మృదువైన, నిగ‌నిగ‌లాడే ప్ర‌తిబింబం ప‌డేలా జామెట్రిక్ లైటింగ్ సిస్ట‌మ్ తో కిచెన్ ను డిజైన్ చేశారు.

అల్మారాలు గ్లాస్ డిస్ ప్లే కేబినెట్ల‌తో ఫ్లోస్ లైటింగ్ డిస్ ప్లేతో అందంగా క‌నిపించేలా రూపొందించారు. పాపుల‌ర్ ఫ‌ర్నిచ‌ర్ బ్రాండ్ మైస‌న్ వాలెంటినా ఫ‌ర్నిచ‌ర్ తో మాస్ట‌ర్ బాత్‌రూమ్ ను డిజైన్ చేయించారు. స్టెర్న్ హ‌జెన్ జర్మ‌నీ బాత్ ఫిట్టింగ్స్, బొక డో లోబో మార్బుల్ టాప్ టేబుల్ ను ఏర్పాటు చేశారు.

లివింగ్ రూమ్‌ ఆకుపచ్చ లెద‌ర్‌, సేంద్రీయ జనపనార వాల్ పేప‌ర్ తో డిజైన్ చేయ‌బ‌డి అద్భుతంగా కనిపిస్తుంది. గెస్ట్ బెడ్ రూంను ఆర్గానిక్, మోడ్ర‌న్ ఫ్లోస్ లైటింగ్ తో డిజైన్ చేశారు. అపార్టుమెంట్ లోని ప్ర‌తీ భాగాన్ని చాలా ప్లాన్ డ్‌గా లావిష్ లుక్‌లో డిజైన్ చేయించారు. రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న కొత్త అపార్టుమెంట్ వ‌న్ ఆఫ్ ది ఫైనెస్ట్ నిర్మాణాల్లో ఒక‌టి నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

గోవా బీచ్‌లో కిమ్ శ‌ర్మ‌తో టెన్నిస్ స్టార్‌.. ఫోటోలు వైర‌ల్‌

రామ్ మూవీ షూట్‌లో ప్ర‌ముఖ న‌టి

వెయిట్ లిఫ్ట‌ర్ లా సారా అలీఖాన్‌..వీడియో హ‌ల్‌చ‌ల్‌

నార‌ప్ప‌, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!

తెర‌పైకి ‘ద‌ర్శ‌క‌ర‌త్న’ దాసరి బ‌యోపిక్‌..వివ‌రాలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే
రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే
రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న ముంబై అపార్టుమెంట్‌..ప్ర‌త్యేక‌త‌లివే

ట్రెండింగ్‌

Advertisement