బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 15:53:12

షాహిద్‌క‌పూర్‌‌తో రాశీఖ‌న్నా రొమాన్స్..!

షాహిద్‌క‌పూర్‌‌తో రాశీఖ‌న్నా రొమాన్స్..!

పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. బాలీవుడ్ హీరో, క‌బీర్‌సింగ్ ఫేం షాహిద్‌క‌పూర్ తో వెబ్‌సిరీస్ లో న‌టిస్తోంది రాశీఖ‌న్నా. గార్జియ‌స్ లుక్ లో ఉన్న రాశీఖ‌న్నా కోస్టార్ షాహిద్‌క‌పూర్ తో సెల్ఫీ దిగింది. ట్విట‌ర్ లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది.  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్  ఫేం రాజ్‌-డీకే ఈ ప్రాజెక్టును  డైరెక్ట్ చేయ‌నున్నారు.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తో చివ‌రిసారిగా తెలుగు ఆడియెన్స్ ను ప‌లుక‌రించిన రాశీఖ‌న్నా ఆ త‌ర్వాత మ‌రే తెలుగు సినిమాను ఒకే చేయ‌లేదు. ప్ర‌స్తుతం 4 త‌మిళ చిత్రాలు, ఒక మ‌ల‌యాళ సినిమాలో న‌టిస్తోంది. జాన్ అబ్ర‌హాంతో క‌లిసి మ‌ద్రాస్ కేఫ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీఖ‌న్నా..మ‌ళ్లీ ఎనిమిదేళ్ల త‌ర్వాత హిందీలో షాహిద్‌క‌పూర్ తో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అయింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

ర‌కుల్ కోవిడ్ రిక‌వ‌రీ జ‌ర్నీ- వీడియో


' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo