ఆదిలాబాద్‌లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
క్రైం న్యూస్ | నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.

అదిలాబాద్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.
రూ.06 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాటిగూడ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్ అనే వ్యక్తి తన ఇంట్లో గుట్కా ప్యాకెట్లను నిల్వ చేసుకొని అక్రమంగా చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రమౌళి తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

