దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
క్రైం న్యూస్ | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యను అతికిరాతకంగా హతమార్చాడు.

నారాయణపేట : కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యను అతికిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మున్సిపాలిటీ పరిధి చందాపూర్ గ్రామంలో తాగిన మైకంలో భార్యను భర్త హత్య చేశాడు. చందాపూర్ గ్రామానికి చెందిన రాములుకు 20 ఏండ్ల క్రితం సత్యమ్మతో వివాహమైంది. వీరికి ఆరుగురు సంతానం. కాగా, ఆదివారం రాత్రి వీరి మధ్య చిన్న గొడవ జరగడంతో నిద్రిస్తున్న భార్య సత్యమ్మను గొడ్డలితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
సోమవారం ఉదయం పొలం దగ్గర రాములు ఉండడంతో గ్రామానికి చెందిన యువకులు అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని సీఐ శంకర్, ఎస్ఐ రాములు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- atrocities
- chops
- Crime news
- Husband
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

