ఇద్దరు అందాల తారలు ఒక్క చోట చేరారు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అందరినీ చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ భామలెవరనే కదా మీ డౌటు. రాయ్ లక్ష్మీ, సోనాలి సెహెగల్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాయ్ లక్ష్మి మోనోక్రోమ్ పెన్సిల్ స్కర్ట్‌తో ఛామింగ్ లుక్‌లో మాస్కు పెట్టుకుని మెరిసిపోతుండగా..సోనాలి వైట్ లెహంగాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ బ్యూటీలు ఓ ఈవెంట్‌కు హాజరవగా..అక్కడే ఉన్నకెమెరాలు క్లిక్ మనిపించాయి. ప్రస్తుతం తెలుగులో ఆనంద భైరవి సినిమా చేస్తోంది రాయ్ లక్ష్మి. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఓ ప్రాజెక్టుతో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!