Pooja Hegde Special Song | ఎఫ్ 3లో పూజాహెగ్డే సాంగ్‌పై క్రేజీ అప్డేట్
పక్కా ఫన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఎఫ్3 (F3). చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అందాల సొగసరి పూజాహెగ్డే స్పెషల్‌సాంగ్ (Pooja Hegde Special Song)లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు ఎఫ్3 (F3). విక్టరీ వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ హీరోహీరోయిన్లు గా నటిస్తున్నారు. పక్కా ఫన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అందాల సొగసరి పూజాహెగ్డే స్పెషల్‌సాంగ్ (Pooja Hegde Special Song)లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఈ సాంగ్ లిరికల్ వీడియోను మే 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు రేపు ఉదయం 10:08 గంటలకు ఇట్టా ఉండాలా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 2 తర్వాత మరోసారి ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. . మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది ఎఫ్ 3.
ఎఫ్ 3 చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు.
After the FUN Explosion of #F3Trailer, Get Ready to Rock the floors with @hegdepooja💃🏻#LifeAnteIttaVundaala 🥳
Lyrical Song on MAY17
Promo Tomorrow@ 10:08AM🎶@ThisIsDSP@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic #F3Movie pic.twitter.com/Y7hGX5Mxt7
— Anil Ravipudi (@AnilRavipudi) May 15, 2022
Read Also : Sunil | సొంతం సినిమా చాలా సార్లు చూశాడట..ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చాడు : సునీల్
Read Also : Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

