e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News జ‌నాల ఫోక‌స్ లేక‌పోతే అన్నీ కోల్పోతాం: ఇలియానా

జ‌నాల ఫోక‌స్ లేక‌పోతే అన్నీ కోల్పోతాం: ఇలియానా

జ‌నాల ఫోక‌స్ లేక‌పోతే అన్నీ కోల్పోతాం: ఇలియానా

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్‌పై ప‌లుసార్లు కామెంట్ చేసిన ఇలియానా ఈసారి అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల గురించి వ్యాఖ్య‌లు చేసింది. సినీ ప‌రిశ్ర‌మ క్రూర‌మైంది. ఇక్క‌డ మ‌న‌గ‌ల‌గ‌డం చాలా క‌ష్టం. మేం స్టార్లం కావ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని గ‌మ‌నిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ల ఫోక‌స్ మాపై నుంచి ప‌క్క‌కు వెళ్తుందో, మేం అన్నీ కోల్పోతాం. అదే నా విష‌యంలో జ‌రిగింది.

ఇక్క‌డ ఎలాంటి రూల్స్ లేవు. సినీ ఇండ‌స్ట్రీలో మన అభిరుచుల‌కు త‌గ్గట్టు ఏదైనా జ‌రుగొచ్చు. మ‌న ప్ర‌మేయం లేకుండా కూడా కొన్ని విష‌యాలు జ‌రుగుతుంటాయి. వాట‌న్నింటికి క‌ట్టుబ‌డి ఎంజాయ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. హార్డ్ వ‌ర్క్ చేసే వారికి ఇక్క‌డ గుర్తింపు ఉండ‌దు. ప్ర‌జ‌ల ఫోక‌స్ ను బ‌ట్టే మ‌న కెరీర్ ఉంటుందంటూ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను అంద‌రితో పంచుకుంది ఇలియానా.

ఇవి కూడా చదవండి..

రాజ‌మౌళి-ప్ర‌భాస్ కాంబినేష‌న్ వ‌న్స్‌మోర్‌..!

ఎన్టీఆర్ కు ట్విట‌ర్ లో 5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు

ట్రోల్స్ ఎఫెక్ట్‌..స‌ల్మాన్ ఖాన్ కీ డెసిష‌న్..!

సోషియో ఫాంట‌సీతో క‌ళ్యాణ్ రామ్ చిత్రం..!

సుకుమార్ స్కూల్ నుండి మ‌రో ద‌ర్శ‌కుడు..!

పూజాహెగ్డే అందం అద‌ర‌హో..స్టిల్స్ వైర‌ల్

కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే 

ప్ర‌భాస్ మూవీ..రెమ్యున‌రేషన్ల‌కే రూ.200 కోట్లు..?

ల‌క్కీ ఛాన్స్..ఆ బ్యాన‌ర్ లోనే మ‌ళ్లీ 3 సినిమాలు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జ‌నాల ఫోక‌స్ లేక‌పోతే అన్నీ కోల్పోతాం: ఇలియానా

ట్రెండింగ్‌

Advertisement