Pawan Kalyan | పొలిటికల్ టూర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ ఫొటో..!
2024లో ఏపీలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు మధ్యలో పొలిటికల్ యాక్టివిటీస్‌కు టైం కేటాయిస్తున్నారు. మంగళగిరి జనసేన ( Mangalagiri janasena meeting) కార్యాలయంలో అక్కడి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఓ వైపు సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే..మరోవైపు పొలిటికల్ ప్లాన్‌తో కూడా బిజీగా మారిపోయారు టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు మధ్యలో పొలిటికల్ యాక్టివిటీస్‌కు టైం కేటాయిస్తున్నారు. మంగళగిరి జనసేన (Mangalagiri janasena meeting) కార్యాలయంలో అక్కడి కార్యకర్తలతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలపై చర్చించారు.
ఇక సమావేశం సందర్భంగా తన అభిమానుల (Pawan fans) కోరిక మేరకు స్టేజీపై కూర్చొని ఫొటో దిగారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)సినిమాతో బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సముద్రఖని డైరెక్షన్లో వినోధయ సీతమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్టు. మరోవైపు హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా చేయాల్సి ఉండగా..పలు కారణాలతో సినిమా ఆగిపోయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
Read Also : Gopichand | సూర్య డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా..క్రేజీ న్యూస్‌లో నిజమెంత ?
Read Also : Vignesh Nayan | విఘ్నేశ్-నయన్ స్వీట్ హగ్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : Akshay Kumar | అమీర్ ఖాన్‌తో మళ్లీ ఫైట్..అక్షయ్‌కుమార్ ఏమన్నాడంటే..?
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

