Vignesh Nayan | విఘ్నేశ్-నయన్ స్వీట్ హగ్..ట్రెండింగ్‌లో స్టిల్
నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) రీసెంట్గా పెళ్లి పీటలెక్కిన తర్వాత థాయ్‌లాండ్ (Thailand honeymoon) హనీమూన్ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. ట్రిప్ అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయింది నయనతార.
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) రీసెంట్గా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత థాయ్‌లాండ్ (Thailand honeymoon) హనీమూన్ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. ట్రిప్ అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయింది నయనతార. తమ హనీమూన్ ట్రిప్‌లోని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ విఘ్నేశ్ శివన్ ఓ త్రో బ్యాక్ స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకున్నాడు.
నయన్-విఘ్నేశ్ ఒకరినొకరు ఆప్యాయంగా హగ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేస్తూ..దీన్ని నా బర్త్ డేగా చేసుకోండి..అని క్యాప్షన్ ఇచ్చాడు ఇపుడీ స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సినిమాల విషయానికొస్తే..నయనతార ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్-స్టార్ డైరెక్టర్ ఆట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో ఫీ మేల్ లీడ్‌లో నటిస్తోంది.
ఈ చిత్రంలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తుండగా..నయన్ తార వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటిస్తోంది. మరో ఫీమేల్ లీడ్ రోల్లో దీపికా పదుకొనే కనిపించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఈ ఏడాది కాతువాలకు రెండు కాధల్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు విఘ్నేశ్ శివన్. నెక్ట్స్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో ఏకే 62 చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
Read Also : Akshay Kumar | అమీర్ ఖాన్‌తో మళ్లీ ఫైట్..అక్షయ్‌కుమార్ ఏమన్నాడంటే..?
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

