Gopichand | సూర్య డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా..క్రేజీ న్యూస్‌లో నిజమెంత ?
కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వచ్చిన పక్కా కమర్షియల్ (Pakka commercial) చిత్రం మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా గోపిచంద్ 30వ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) రెండు రోజుల క్రితం పక్కా కమర్షియల్ (Pakka commercial)తో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా గోపిచంద్ 30వ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచోస్టార్ కోలీవుడ్ డైరెక్టర్ హరి(Hari) తో నెక్ట్స్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
స్టార్ హీరో సూర్యతో తెరకెక్కించిన సింగం ప్రాంఛైజీ ఏ రేంజ్లో బాక్సాపీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హరి డైరెక్ట్ చేసిన ఏనుగు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇపుడీ దర్శకుడు గోపీచంద్‌కు ఓ ఐడియా చెప్పాడట. హరి చెప్పిన ఐడియాకు ఇంప్రెస్ అయిన గోపీచంద్ పూర్తి స్థాయి కథాకథనంతో తిరిగి రావాలని సూచించినట్టు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది.
యాక్షన్ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్, హరి కాంబినేషన్లో సినిమా ఫైనల్ అవుతుందా..? లేదా..? అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఏ జోనర్లో ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Akshay Kumar | అమీర్ ఖాన్‌తో మళ్లీ ఫైట్..అక్షయ్‌కుమార్ ఏమన్నాడంటే..?
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

