నవీన్ పొలిశెట్టి..జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానిపోయిందీ పేరు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస ఆఫర్లు నవీన్ గుమ్మం తడుతున్నాయి. ఇప్పటికే అనుష్కతో నవీన్శెట్టి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నవీన్ 20 ఏండ్ల యువకుడిగా కనిపించనుండగా..అనుష్క 40 ఏండ్ల మహిళగా కనిపించబోతుంది. దీంతోపాటు తెలుగు, హిందీలో సినిమా ఆఫర్లు వెల్లువలా నవీన్ దగ్గరకు వస్తున్నాయి. కానీ నవీన్ మాత్రం సినిమాలకు సంతకం చేసే విషయంలో తొందరపడటం లేదట.
ప్రేక్షకులు తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా కామెడీ టచ్ ఇచ్చే సినిమాలు చేయాలని అనుకుంటున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే కొత్త సినిమాలకు సైన్ చేయకుండా వెయిట్ చేయాలని భావిస్తున్నాడట.
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్