హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే కామెడీ ఎంటైర్టెనర్లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా �
నవీన్ పొలిశెట్టి..జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానిపోయిందీ పేరు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు నవీన్ గుమ్మం తడుతున్నాయి.