అనగనగా ఒక సంక్రాంతి రాజు
హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే కామెడీ ఎంటైర్టెనర్‌లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోమవారం మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు.
హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే కామెడీ ఎంటైర్టెనర్‌లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోమవారం మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ ఏడాది సంక్రాంతికి మా సంస్థ నుంచి వచ్చిన ‘డాకు మహారాజ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
ఆ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ వచ్చే ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాను విడుదల చేస్తున్నాం. వచ్చే సంక్రాంతికి హీరో నవీన్ పోలిశెట్టి నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్‌తోనే అర్థమైంది. రేపు పండక్కి రానున్న అసలుసిసలు సంక్రాంతి సినిమా ఇది.’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూర్ఫోర్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

