e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ కుటుంబం ఇదే..!

Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ కుటుంబం ఇదే..!

టాలీవుడ్ (Tollywood) యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) న‌టిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ (Most Eligible Bachelor). బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ (Bommarillu Bhaska) ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా తాజాగా మేక‌ర్స్ కొత్త విడుద‌ల తేదీని తెలియ‌జేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. తాజా పోస్ట‌ర్ తో సినిమాలోని పాత్ర‌ల‌ను తెలియ‌జేశారు.

- Advertisement -

తాజాగా రిలీజైన లుక్ లో అఖిల్, పూజా హెగ్డే (Pooja Hegde) కుటుంబ‌స‌భ్యులు క‌నిపిస్తున్నారు. తాజా లుక్ లో అఖిల్, పూజాతోపాటు ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిశోర్, అజ‌య్, సుధీర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఇత‌ర న‌టీన‌టులు క‌నిపిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ల‌వ్ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో ఎలిమెంట్స్ తో సినిమా సాగ‌నున్న‌ట్టు లేటెస్ట్ స్టిల్‌తో అర్థ‌మ‌వుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై వాసువ‌ర్మ‌, బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన స‌క్సెస్ లేని అఖిల్ ఎలాగైనా మంచి హిట్టు కొట్టాల‌న్న క‌సితో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మ‌రోవైపు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కూడా మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. మ‌రి ఈ సినిమా ఇద్ద‌రి కెఈర్ కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

Pooja Hegde| పూజాహెగ్డే, ర‌ష్మిక‌..ఇంత‌కీ ఇద్ద‌రిలో ఎవ‌రు..?

Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది

Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న‌ ర‌వితేజ‌

Tamannaah Bhatia| త‌న ఆరోగ్య స‌మ‌స్య‌ను దాచి పెట్టిన త‌మ‌న్నా..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement