Pooja hegde: పూజా హెగ్డే హాట్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించి మెల్ల‌గా సినీ పరిశ్ర‌మ‌లోకొ అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన పూజా హెగ్డే తెలుగులో నాగ చైత‌న్య న‌టించిన ఒక లైలా కోసం తెలుగు తెర‌కు ప‌రిచయం అయింది. ఆ త‌ర్వాత ముకుంద అనే సినిమా ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. ఎన్టీఆర్‌తో న‌టించిన అర‌వింద స‌మేత పూజాకి బ్రేక్ అందించ‌గా, ఆ త‌ర్వాత వెన‌క్కి చూసుకోలేదు. ‘మహర్షి’, ‘గద్దలకొండ … Continue reading Pooja hegde: పూజా హెగ్డే హాట్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్