Pooja hegde: పూజా హెగ్డే హాట్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించి మెల్లగా సినీ పరిశ్రమలోకొ అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన పూజా హెగ్డే తెలుగులో నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ముకుంద అనే సినిమా ఆఫర్ దక్కించుకుంది.
ఎన్టీఆర్‌తో నటించిన అరవింద సమేత పూజాకి బ్రేక్ అందించగా, ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ ఎదిగిపోయింది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సరసన కూడా నటించే అవకాశం దక్కించుకుంది. పూజా నటించిన మోస్ట్ ఎలిజిబుల్, బ్యాచిలర్,రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం బీస్ట్, త్రివిక్రమ్- మహేష్ ప్రాజెక్ట్‌తో పాటు పలు హిందీ సినిమాలతోను బిజీగా ఉంది పూజా.అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్న జిమ్‌కి కొంత సమయం కేటాయిస్తూ వస్తుంది పూజా. ఈ క్రమంలో ఆమె జిమ్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పూజాని ఇంత హాట్‌గా చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. బుట్టబొమ్మ ఫోటోలకు నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తుంది.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

