Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
టాలీవుడ్ (Tollywood) లో ట్రెండ్ సృష్టించిన కాంబినేషన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)-హరీష్ శంకర్ (Harish Shankar). ఈ ఇద్దరి కలయికలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu..Bhagat Singh) టైటిల్‌ను ఖరారు చేశారు.

టాలీవుడ్ (Tollywood) లో ట్రెండ్ సృష్టించిన కాంబినేషన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)-హరీష్ శంకర్ (Harish Shankar). ఈ ఇద్దరి కలయికలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu..Bhagat Singh) టైటిల్‌ను ఖరారు చేశారు. పీఎస్పీకే 28వ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక ఆసక్తికర వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరు వచ్చే విధంగా ఖరారు చేసిన టైటిట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
తాజాగా ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో ఎవరు కనిపించబోతున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. హరీష్ శంకర్ ఇప్పటికే తాను డైరెక్ట్ చేసిన రెండు సినిమాల్లో నటించిన పూజాహెగ్డే (Pooja Hegde)ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని అనుకుంటున్నాడట. గద్దలకొండ గణేశ్, దువ్వాడ జగన్నాథం చిత్రాల్లో నటించింది పూజాహెగ్డే. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) అయితే బాగుంటుందని, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ తో రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది.
మరోవైపు పుష్ప చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక పూజాహెగ్డే, రష్మిక ఈ ఇద్దరు ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్న హీరోయిన్లు. మరో విషయమేంటంటే ఈ ఇద్దరూ ఇప్పటివరకు పవన్ కల్యాణ్ తో నటించలేదు. ఓ వైపు హరీష్ శంకర్ హీరోయిన్, మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ హీరోయిన్ల లో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

