Malavika Mohanan | మాళవికకు ఈ తెలుగు హీరోతో రొమాన్స్ చేయాలనుందట..!
తమిళ సినీ పరిశ్రమ (Tamil cinema)లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది మాళివిక మోహనన్ (Malavika Mohanan). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక అభిమానులతో చిట్ చాట్ చేసింది.
విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ (Malavika Mohanan). తమిళ సినీ పరిశ్రమ (Tamil cinema)లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక అభిమానులతో చిట్ చాట్ చేసింది. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. తెలుగులో ఏ హీరోతో పనిచేయాలని ఉందని ఓ అభిమాని ప్రశ్నించగా..ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అని చెప్పేసింది.
విజయ్‌తో రొమాంటిక్ డ్రామాలో నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టేసింది. మాళవిక చెప్పిన ఈ సమాధానంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ..ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందోనని అప్పుడే ఊహించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు. మొత్తానికి విజయ్-మాళవిక కాంబినేషన్ ఎప్పుడు తెరపైకి వస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
మరి రాబోయే ఈ ఇద్దరిక్రేజీ కాంబోలో రావాలని ఆశిస్తున్నారు ఫాలోవర్లు, అభిమానులు. మాళవిక మోహనన్ సదరు అభిమానితో చిట్ చాట్ చేస్తూ పెట్టిన ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Really want to act in a romantic or rom com movie with Vijay Deverakonda 🙂 https://t.co/jWAN9QSn8e
— Malavika Mohanan (@MalavikaM_) May 18, 2022
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : ZEE5 | జీ5లో ఆర్ఆర్ఆర్ చూడాలంటే..అదనంగా చెల్లించాల్సిందేనా.?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

