Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
తన డ్యాన్స్, యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌పై కోస్టార్స్ కు గట్టి పోటీనిస్తుంది సాయిపల్లవి ( Sai Pallavi) . న్యాచురల్‌గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ..నటించే సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లలోనే ఉంటుంది. అయితే ఎంత స్టార్ డమ్ వచ్చినా సింఫుల్ ఉండేందుకే ఈ భామ ఎక్కువగా ఇష్టపడుతుంది.
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి ( Sai Pallavi) . తన డ్యాన్స్, యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌పై కోస్టార్స్ కు గట్టి పోటీనిస్తుంది. న్యాచురల్‌గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ..నటించే సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లలోనే ఉంటుంది. అయితే ఎంత స్టార్ డమ్ వచ్చినా సింఫుల్ ఉండేందుకే ఈ భామ ఎక్కువగా ఇష్టపడుతుంది. కానీ స్టార్ హీరోయిన్ కావడం, క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఎక్కడికి వెళ్దామన్నా ప్రైవసీ కష్టమవుతుంటుంది.
ఈ భామకు తనకిష్టమైన హీరోల సినిమాలను అందరిలా సాధారణంగా థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటుంది. మొత్తానికి తాను అనుకున్నట్టుగానే సింపుల్‌గా సినిమాకు వెళ్లింది సాయిపల్లవి. ఇంతకీ ఈ చిన్నది వెళ్లిన సినిమా ఏంటో తెలుసా..? మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). బంజారాహిల్స్ లోని పీవీఎక్స్ ఆర్కే ప్లెక్స్ (సినీ మ్యాక్స్) (Cinemax)లో సినిమా చూసింది. అయితే సాయిపల్లవి మాత్రం తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని ముఖాన్ని కవర్ చేస్తూ తలపై స్కార్ఫ్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని , చేతికి హ్యాండ్‌బ్యాగ్ వేసుకొని థియేటర్‌కు వచ్చింది.
కానీ తనను ఎవరూ చూడలేదనుకుంటుండగానే..ఎవరో వ్యక్తి సాయిపల్లవిని గుర్తించి కెమెరాతో క్లిక్‌మనిపించారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్చేస్తోంది. ఇక తమ ఫేవరేట్ హీరో మహేశ్ బాబు సినిమాను అందరిలా థియేటర్‌కు సింపుల్‌గా వచ్చి..సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసిన సాయిపల్లవిని చూసి ఆనందంలో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు
Read Also : D Imman | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెండో పెళ్లి ..వెడ్డింగ్ ఫొటో వైరల్
Read Also : Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

