Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
ప్రస్తుతం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (vijay devarakonda), సమంత (Samantha) కాంబోలో VD11 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఖుషి టైటిల్‌ను ఫిక్స్ చేయగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
మహానటి సినిమాతో టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు విజయ్ దేవరకొండ (vijay devarakonda), సమంత (Samantha). ప్రస్తుతం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఈ ఇద్దరి కాంబోలో VD11 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఖుషి టైటిల్‌ను ఫిక్స్ చేయగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ హీరోయిన్లు కరీనాకపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్ పెళ్లయిన తర్వాత కూడా లిప్ లాక్ సీన్ల (Lip Lock Scene) లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఇపుడు వీరి బాటలోనే సమంత కూడా పయనించబోతుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. శివనిర్వాణ ఇదివరకే మజిలీ చిత్రంలో నాగచైతన్య, దివ్యాంక కౌశిక్ మధ్య లిప్ లాక్ సీన్ పెట్టాడని తెలిసిందే. ఇపుడు ఖుషి సినిమాలో కూడా విజయ్-సామ్ మధ్య కూడా ఓ లిప్ లాక్ పెట్టాడని టాక్ నడుస్తోంది.
అయితే ఇప్పటివరకు కేవలం మాజీ భర్తతో మాత్రమే లిప్ లాక్ చేసిన సామ్..మరి శివ నిర్వాణ డిమాండ్‌ను అంగీకరించి ఒకే చెప్తే షాకవ్వాల్సిన విషయమే అంటున్నారు సినీ జనాలు. ఒకవేళ సామ్ లిప్ లాక్ సీన్లో కనిపిస్తే మాత్రం తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై కొత్త ట్రెండ్‌కు తెరలేపినట్టేనంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే సమంత సిల్వర్ స్క్రీన్‌పై లిప్ లాక్ సీన్ చేసేందుకు రెడీగా లేదని మరో టాక్ కూడా నడుస్తోండగా..మరి ఈ క్రేజీ అప్డేట్పై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. కశ్మీర్ లొకేషన్ (Kashmir location)లో షూటింగ్ చేస్తున్నారు శివనిర్వాణ అండ్ టీం. ఈ మూవీలో జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- lip lock scene
- Samantha
- VDK
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

