నటీనటులకు పాత్రల డిమాండ్ మేరకు కొన్ని త్యాగాలు తప్పనిసరి. కొందరు ఆ త్యాగాలు చేయలేకే సినిమాలను కూడా వదిలేసిన దఖలాలున్నాయి. ముఖ్యంగా పెదవి ముద్దుల విషయంలో కొందరు హీరోయిన్లు కచ్చితంగా ఉంటారు.
సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) చిత్రాల్లో ఒకటి శ్యామ్ సింగరాయ్. టీజర్లో నాని, కృతిశెట్టి మధ్య వచ్చే లిప్‌లాక్ (lip lock Scene) సీన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.