Nani Kriti Shetty lip lock | హాట్ టాపిక్‌గా నాని-కృతిశెట్టి లిప్‌లాక్ సీన్
సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) చిత్రాల్లో ఒకటి శ్యామ్ సింగరాయ్. టీజర్లో నాని, కృతిశెట్టి మధ్య వచ్చే లిప్‌లాక్ (lip lock Scene) సీన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) చిత్రాల్లో ఒకటి శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీవాల్ ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో సాగే కథతో సినిమా సాగనున్నట్టు టీజర్ ద్వారా చెప్పాడు దర్శకుడు. కథానుగుణంగా నాని (Nani) డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని టీజర్ తో తెలిసిపోతుంది.
కృతిశెట్టి (Kriti Shetty), సాయిపల్లవి, మడోన్నాసెబాస్టియన్ వారి వారి పాత్రల్లో జీవించడం ఖాయమనిపిస్తోంది. అయితే టీజర్లో నాని, కృతిశెట్టి మధ్య వచ్చే లిప్‌లాక్ (lip lock Scene) సీన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రొమాంటిక్ మూడ్‌లో నానికి కృతిశెట్టి ముద్దు పెట్టే సీన్‌పై ఇపుడు అందరి ఫోకస్ పడ్డది. ఉప్పెన సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుంది కృతిశెట్టి. ఈ సినిమాతో సంపాదించిన క్రేజ్ వల్ల వరుస ప్రాజెక్టులు కృతిశెట్టి ఖాతాలో పడిపోయాయి.
శ్యామ్ సింగరాయ్ టీజర్..
అయితే కృతిశెట్టి కెరీర్ తొలినాళ్లలోనే ఇలా లిప్ లాక్ సీన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్లు హైలెట్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ సీన్ నిజమైన లిప్‌లాక్ కాదని, కెమెరా ట్రిక్స్‌తో అలా చూపించారని చెప్పింది సాయిపల్లవి. మరి కృతిశెట్టి-నాని లిప్‌లాక్ సీన్‌కు కూడా అలాంటి ట్రిక్ ఏమైనా వాడారా..? లేదా అనే విషయంపై నాని కానీ, కృతిశెట్టి కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

