Shyam Singha Roy | స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ‘శ్యామ్ సింగ‌రాయ్’ భామ‌ల ఫ‌స్ట్ లుక్

హీరో నాని (Nani) ప్ర‌స్తుతం శ్యామ్‌సింగ‌రాయ్ (Shyam Singha Roy)ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను షేర్ చేసింది రాహుల్ సంకీర్త్య‌న్ టీం.