Lavanya Tripathi Gossip | లావణ్య త్రిపాఠిపై సర్ప్రైజ్ గాసిప్ హల్చల్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ సొట్ట బుగ్గల సుందరి మహేశ్‌బాబు-త్రివిక్రమ్ (Trivikram Mahesh Babu film) సినిమాలో సెకండ్ హీరోయిన్ (Second heroine) గా చేయబోతుందన్న అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది.

సినీ పరిశ్రమలో (Tollywood) ఎప్పుడు ఏ గాసిప్ తెరపైకి వస్తుందో చెప్పడం కష్టమైన విషయమే. తాజాగా ఓ హీరోయిన్‌కు సంబంధించిన వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు..అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ సొట్ట బుగ్గల సుందరి మహేశ్‌బాబు-త్రివిక్రమ్ (Trivikram Mahesh Babu film) సినిమాలో సెకండ్ హీరోయిన్ (Second heroine) గా చేయబోతుందన్న అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్‌కు స్నేహితురాలిగానో, కజిన్గానో కనిపిస్తుంటారు.
ఇటీవలే పెళ్లిసందD సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన శ్రీలీల (Srileela) లాంటి నటికి అయితే మంచి అవకాశాలుంటాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల ఇప్పటికే రవితేజతో ఓ సినిమా చేస్తుండగా..మరోవైపు దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డితో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఓ ఫ్రేమ్‌లో నటించాలంటే కనీసం అలాంటి క్రేజ్ ఉండాలని పలువురు సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. కానీ అల వైకుంఠపురం సినిమా విషయానికొస్తే సెకండ్ హీరోయిన్గా నటించిన నివేదా పేతురాజ్‌కు అప్పటికీ పెద్ద క్రేజ్ ఏం లేదు. దీన్ని బట్టి చూస్తే ఎవరికి ఎప్పుడైనా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం రావొచ్చు.
కాబట్టి లావణ్యత్రిపాఠిపై వస్తున్న తాజా పుకార్ల వార్తలు ఎలా ఉన్నా..మహేశ్‌బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదు. మరి ఒకవేళ ఛాన్స్ వచ్చినా లావణ్యత్రిపాఠి నటించేందుకు రెడీగా ఉంటుందా..? లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

