Sunny Leone About Bollywood actors | నా దృష్టిలో ఆ ముగ్గురే గొప్ప నటులు..బాలీవుడ్ హీరోలపై సన్నీలియోన్
అందం, అభినయం, హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ సన్నీలియోన్ (Sunny Leone) సొంతం. సన్నీలియోన్ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన విషయం తెలిసిందే. ఈ భామ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది.

అందం, అభినయం, హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ సన్నీలియోన్ (Sunny Leone) సొంతం. బిగ్ బాస్ సీజన్ 5తో ఫేం సంపాదించిన సన్నీలియోన్ 2012లో జిస్మ్ 2 (Jism 2) చిత్రంతో బాలీవుడ్ (Bollywood) తెరంగేట్రం చేసింది. రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పమేలి లీలాతోపాటు పలు చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించింది. (MTV Splitsvilla) షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. ఈ భామ ప్రస్తుతం వివిధ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సన్నీలియోన్ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన విషయం తెలిసిందే.
ఈ భామ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది. బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రయాణం చాలా కష్టమైన విషయమని చెప్పింది సన్నీ. బాలీవుడ్ చాలా చాలా టాప్‌లో ఉంది. బాలీవుడ్ ను ఎలా ఓ హ్యాష్‌ట్యాగ్‌లో పెట్టేస్తారు. ఇది సాధ్యం..కానీ ప్రత్యేకించి హ్యాష్‌ట్యాగ్‌లో చెప్పాలంటే ఇది #wonderful అని చెప్పుకొచ్చింది. హిందీ సినీపరిశ్రమలో గొప్ప నటులెవరన్న ప్రశ్నకు స్పందిస్తూ…బాలీవుడ్ లో ముగ్గురున్నారు..వారంతా ఒకే బాక్సులో ఉంటారు..వాళ్లే అమీర్‌ఖాన్ (Aamir Khan), షారుక్‌ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్‌ఖాన్(Salman Khan) అని చెప్పింది.
సన్నీలియోన్ షీరో, పట్టా, వీరామాదేవి, రంగీలా, ఓ మై ఘోస్ట్, అనామిక వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిర్మూలించడంలో భాగంగా సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్‌తో కలిసి I AM Animal క్లాతింగ్ బ్రాండ్ లాంఛ్ చేసింది. వాతావరణాన్ని కాపాడే క్రూరత్వ రహిత బ్రాండ్‌గా ‘I AM Animal’ కు PETA కూడా ఆమోద ముద్ర వేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

