బికినీలో అయినా, చీరకట్టులోనైనా అందరినీ కట్టిపడేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది బాలీవుడ్ (Bollywood) తార సన్నీలియోన్ (Sunny Leone). సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక స్టిల్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఈ భామ తాజాగా డార్క్ గ్రీన్ సటిన్ శారీ (dark green satin saree)లో నక్షత్రంలా మెరుస్తూ ఉన్న స్టిల్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి. త్రీ స్టెప్స్ చెవి పోగులతో స్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌస్లో వయ్యారాలు ఒలకబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉన్న సన్నీలియోన్ స్టిల్స్ ఇపుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. సన్నీలియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ భామ ప్రధాన పాత్రలో వీరమహాదేవి సినిమా చేస్తోంది. దీంతోపాటు రంగీలా, షీరో, కోకా కోలా, హెలెన్, ది బాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ చిత్రాల్లో నటిస్తోంది.
— sunnyleone (@SunnyLeone) October 25, 2021
సన్నీలియోన్ మరికొన్ని స్టిల్స్ పై ఓ లుక్కేయండి..
Excited for the hit jodi – @sunnyleone and @TheKanikakapoor back together for @saregamaglobal 😍😍
— sunnyleone (@SunnyLeone) October 21, 2021
.
.#MadhubanMeinRadhika #SunnyLeone pic.twitter.com/wstMmL8hFv
Be a Rebel!
— sunnyleone (@SunnyLeone) October 21, 2021
.
.#SunnyLeone pic.twitter.com/MexNf8JPfU
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్