Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
టాలీవుడ్ (Tollywood) యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shobhan) చేస్తున్న తాజా సినిమా మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). ఈ చిత్రం నుంచి మంచి రోజులొచ్చాయి టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shobhan) చేస్తున్న తాజా సినిమా మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నాడు. మెహరీన్ కౌర్ (Mehreen) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మంచి రోజులొచ్చాయి టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘చీకటిలో ఉన్నా..దారే లేకున్నా నీకే నువ్వు తోడై ఉండి లే త్వరగా..బలమే లేకున్నా బాధే అవుతున్నా ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా’ అంటూ సాగుతున్న ఈ పాట ఉల్లాసంగా ఉత్సాహంలా ఉండే సరదా సన్నివేశాలతో సాగుతూ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
శ్యామ్ కాసర్ల రాసిన ఈ పాటను హరిచరణ్, శ్రావణి పాడారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సాగనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్, ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

