Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ పుల్ బోర్డుతో మంచి టాక్ తో ప్రదర్శించబడుతుంది లవ్ స్టోరీ (Love Story) ఈ చిత్రంలో సాయిపల్లవి నాగచైతన్యకు ముద్దు పెట్టే సీన్ గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత మళ్లీ జనాలు ధైర్యం థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారంటే కారణం లవ్ స్టోరీ (Love Story)సినిమానే కారణమని చెప్పాల్సిందే. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ పుల్ బోర్డుతో మంచి టాక్ తో ప్రదర్శించబడుతుంది లవ్ స్టోరీ (Love Story) . వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi)నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో సాయిపల్లవి నాగచైతన్యకు ముద్దు పెట్టే సీన్ ఉంటుంది. దీనికి గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
నేను ముద్దు సన్నివేశాల్లో ఎప్పుడూ నటించలేదు. ముద్దు సీన్లలో నటించేందుకు నేను వ్యతిరేకం. నాకు ఇష్టం లేని పని చేసేందుకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆ సన్నివేశంలో నాగచైతన్యను ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజంగా అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. పాత్ర బాగుంటే పర్ఫార్మెన్స్ దానికదే ఉత్తమంగా వచ్చేసిస్తుందని నమ్ముతానని చెప్పింది.

ఏవేవో కావాలి పాటలో రిస్కీ జంపింగ్ చేయడంపై అడుగగా..ఆ సీన్ షూట్ చేసేటపుడు భద్రతా ప్రమాణాలు పాటించాం. ఎలాంటి రోప్స్ వాడలేదు. నేను పైకి ఎగిరినపుడు కెమెరాను లో యాంగిల్ లో పెట్టి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
Genelia: జెనీలియాని వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. ఆమె సమాధానం ఏంటి?
love story collections | మండే టెస్ట్ పాసైన లవ్ స్టోరీ.. 4వ రోజు మంచి వసూళ్లు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

