సీటీమార్ సాంగ్ షూట్..దిశాపటానీ బీటీఎస్ వీడియో
సల్మాన్‌ఖాన్, దిశాపటానీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి సీటీమార్ రీమిక్స్ సాంగ్ ను విడుదల చేయగా..యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండుతోంది.

సల్మాన్‌ఖాన్, దిశాపటానీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి సీటీమార్ రీమిక్స్ సాంగ్ ను విడుదల చేయగా..యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండుతోంది. సాంగ్‌లో సల్మాన్-దిశా స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొట్టారు. దిశా పటానీ ట్రెండీ డ్రెస్సుల్లో అందాల ఆరబోస్తూ ఇరగదేసే స్టెప్పులేసింది. తాజాగా ఈ భామ సాంగ్ షూట్ సమయంలో తీసిన ఫొటోషూట్ బీటీఎస్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. షబ్బీర్ అహ్మద్ రాసిన ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. కమాల్ ఖాన్, లులియా వాంటూర్ పాడారు. రాధే చిత్రం మే 13న థియేటర్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఏకకాలంలో విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి..
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

