Colours Swathi | ‘ఇడియట్స్’తో వస్తున్న కలర్స్ స్వాతి..స్పెషల్‌గా ఫస్ట్ లుక్
అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) బ్యానర్ ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజా తెలుగు చిత్రం ఇడియట్స్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
సాక్ష్యం, గూఢచారి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) బ్యానర్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఈ బ్యానర్ ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజా తెలుగు చిత్రం ఇడియట్స్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందాల తార కలర్స్ స్వాతి (Colours Swathi) ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ నేపథ్యంలో ఫన్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీని పెంచుతున్నాడు దర్శకుడు.
ఆదిత్యా హాసన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిఖిల్ దేవాదుల, సిద్దార్థ్ శర్మ, శ్రీ హర్ష, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమోఘ ఆర్ట్స్ అండ్ ఎంఎన్ఓపీ కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సిద్దార్థ్ సదాశివుని మ్యూజిక్ కంపోజర్ కాగా..అజమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొబ్బరి చెట్టు ఊళ్లోకి వెళ్లే రోడ్డు..ఆ పక్కనే చెరువు గట్టు, సినిమా పాత్రలో బ్యాక్ డ్రాప్లో ఉన్న పోస్టర్ ..సినిమా పక్కా ఎంటర్ టైనింగ్‌గా ఉండబోతుందని చెబుతోంది.
https://twitter.com/AbhishekPicture/status/1522102864247926784
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న డెవిల్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది అభిషేక్ పిక్చర్స్. దీంతోపాటు ప్రేమ విమానం సినిమా కూడా నిర్మిస్తోంది.
Read Also : Hansika Motwani | మాల్డీవుల్లో మతులు పోగొడుతున్న హన్సిక..వీడియో వైరల్
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

