డబుల్ ఎంటర్టైన్మెంట్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా లఫ్డా’ ఈ నెల 29న విడుదలకానుంది.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా లఫ్డా’ ఈ నెల 29న విడుదలకానుంది. శుక్రవారం ఈ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట నాయకానాయికల మధ్య చక్కటి రొమాంటిక్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో రామ్ ఓల్డ్‌సిటీ శంకర్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ హిట్‌గా నిలవడంతో సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. కావ్యథాపర్, సంజయ్‌దత్, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

