SSMB 29 | బంగారం లాంటి టైటిల్?
మహేశ్‌బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్' అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, ‘గోల్డ్' అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ‘గోల్డ్' యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట.
SSMB 29 | మహేశ్‌బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్’ అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, ‘గోల్డ్’ అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ‘గోల్డ్’ యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాత్ర హనుమంతుడి లక్షణాలతో కూడి ఉంటుందట. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియాల్సివుంది.
ఇదిలావుంటే.. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ని విడుదల చేసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు వినికిడి. ఆ గ్లింప్స్ ద్వారా ఇందులో నటించే నటీనటుల వివరాలు ప్రకటిస్తారట. అదే రోజున టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాల్సివుంది. విజయేంద్రప్రసాద్ కథనైతే సిద్ధం చేశారు. మాటలు రాసే బాధ్యతను సాయిమాధవ్ బుర్రాకు అప్పజెప్పే యోచనలో దర్శకధీరుడు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకోసం రాజమౌళి ఓ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అది పూర్తయ్యాకే షూటింగ్ అని తెలుస్తున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో కీలమైన ప్రతినాయకుడి పాత్రను చియాన్ విక్రమ్ పోషించనున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

