Home
National
Maidams Burial Mounds Of Ahom Dynasty In Assam Inscribed As Unesco World Heritage Site
Charaideo Moidams | ప్రపంచ వారసత్వ జాబితాలో అహోం మట్టి సమాధులు
అస్సాంలోని అహోం రాజ వంశానికి చెందిన మట్టి సమాధులు ‘మొయిడమ్స్'ను శుక్ర వారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
- ‘ఈశాన్యం’ నుంచి ఎంపికైన తొలి నిర్మాణాలు
Charaideo Moidams | న్యూఢిల్లీ, జూలై 26: అస్సాంలోని అహోం రాజ వంశానికి చెందిన మట్టి సమాధులు ‘మొయిడమ్స్’ను శుక్ర వారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. 2023-24 సంవత్సరానికి గాను మొయిడమ్స్ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని భారత్ నామినేషన్ సమర్పించింది. మొయిడమ్స్ అనేవి పిరమిడ్ లాంటి ఆకృతిలో భూగర్భ నిల్వల కోసం నిర్మించిన మట్టి సమాధులు.
అస్సాంను 600 ఏండ్లు పాలించిన తాయ్-అహోమ్ రాజవంశానికి చెందిన రాజులను ఖననం చేసేందుకు వీటిని నిర్మించారు. రెండంతస్తులు కలిగిన ఈ నిర్మాణంలోకి ప్రవేశించే మార్గం వంపు తిరిగి ఉంటుంది. ఖననం చేయబడిన వ్యక్తి వాడిన వస్తువులు, నగలు, ఆయుధాలను, దుస్తులను ఈ సమాధుల్లో ఉంచేవారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

