ఒకరు సీనియర్ హీరోయిన్, మరొకరు ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్న హీరోయిన్. ఈ ఇద్దరు ఒక్క చోట కలిసి సందడి చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా..? ఛార్మీ కౌర్, రష్మిక మందన్నా. ఈ ఇద్దరు భామలు సరదా సమయాన్ని గడిపిన స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఛార్మీ, రష్మిక వారి పెట్స్ ను ఎత్తుకొని ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఛార్మీ ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. రష్మిక ఇటీవలే పెట్ ను కొనుగోలు చేసింది.
కొత్త మమ్మీ రష్మికకు శుభాకాంక్షలు. నీ బేబి చాలా అందమైన ఏంజెల్. వెల్ కమ్ టు ఆమ్చీ ముంబై అంటూ ట్విటర్ ఖాతాలో స్టిల్స్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఛార్మీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉండగా..రష్మిక తెలుగు, హింధీ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో తీరక లేకుండా ఉంది.
When AURA meets ITEM 🥰
— Charmme Kaur (@Charmmeofficial) June 14, 2021
Congratulations to new mom @iamRashmika , your baby is the most adorable angel 😘😘😘😘
N yes , welcome to aamchi mumbai 😛#pets #petmom 🥰 pic.twitter.com/q4fqBRiNzG
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్