శనివారం 06 మార్చి 2021
Cinema - Dec 22, 2020 , 15:06:35

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కు క‌రోనా పాజిటివ్‌

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కు క‌రోనా పాజిటివ్‌

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క‌రోనా బారిన ప‌డింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపింది. కోవిడ్‌-19 పాజిటివ్ గా తేలిందని ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేస్తున్నా. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను. నేను క్షేమంగానే ఉన్నాను. నేను త్వ‌ర‌లో షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది.ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది..అంటూ పోస్ట్ లో పేర్కొంది. త‌న‌తో ఎవ‌రెవ‌రూ కాంటాక్టులోకి వ‌చ్చారో, స‌న్నిహితంగా మెదిలారో ముందు జాగ్ర‌త్త‌గా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సుర‌క్షితంగా ఉండాల‌ని కోరింది. 

ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఇటీవ‌లే ర‌కుల్ మాల్దీవులు వెకేష‌న్ టూర్ లో స‌ర‌దాగా ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇవి కూడా చ‌దవండి

మాల్దీవుల్లో ర‌కుల్ యోగాస‌నం

నేను ఎవ‌రితో డేటింగ్ లో లేను

స‌మంతతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాములుగా లేదు..!

ఎంజీఆర్ జ‌యంతి రోజున ర‌జ‌నీకాంత్ పార్టీ ప్రారంభం..!

రేణూ దేశాయ్.. ఆ న‌వ్వుల వెనుక ఉన్న అర్ధం ఏమిటి?

ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడి సినిమాలో పాయ‌ల్‌కు ఛాన్స్
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo