e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!

బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!

బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!

బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. అయితే క‌రోనా వ‌ల‌న కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. త్వరలో షూటింగులు కూడా ఓపెన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ షూటింగ్ కూడా మొద‌లు పెట్ట‌నున్నార‌.

ఇప్ప‌టికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ‌ను జూమ్ ద్వారా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, బిగ్ బాస్ సెట్‌కి సంబంధించిన ప‌నులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. సీజ‌న్ 5 సెట్‌ని చాలా రిచ్‌గా రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. జూలై, ఆగస్టులో అన్ని పనులన్నీ సిద్ధం చేసుకొని.. సెప్టెంబరులో షో మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక షో హోస్టుగా మళ్లీ నాగార్జుననే ఫైనల్ చేసినట్టు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్‌ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!
బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!
బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎప్ప‌టి నుండి మొద‌లు కానుందంటే..!

ట్రెండింగ్‌

Advertisement