Raju Yadav Trailer | గెటప్ శ్రీను హీరోగా ‘రాజు యాదవ్’.. ట్రైలర్ చూశారా.!
Raju Yadav Trailer | ‘జబర్దస్త్’ ఫేం గెటప్శ్రీను హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘రాజు యాదవ్’. అంకిత ఖారత్ హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రాజు యాదవ్ టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Raju Yadav Trailer | ‘జబర్దస్త్’ ఫేం గెటప్శ్రీను హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘రాజు యాదవ్’. అంకిత ఖారత్ హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రాజు యాదవ్ టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఎమోషన్ తో పాటు ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ ట్రైలర్ను మీరు చూసేయండి. కె.ప్రశాంత్రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

