e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైర‌ల్ పిక్‌

కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైర‌ల్ పిక్‌

కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైర‌ల్ పిక్‌

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఇంట్లో పిల్లల ముందు చిన్న పిల్లోడే అయిపోతాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే అయిపోయాడు. త‌న గారాల‌ప‌ట్టి అల్లు అర్హ‌ను గుండెలపై ఎత్తుకుని ఆడించాడు. బన్నీ త‌న కూతురుతో ఆడుకుంటున్న ఫొటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

కరోనా పుణ్యమా అని మ‌న హీరోల‌కు ఈ మ‌ధ్య పిల్ల‌ల‌తో ఎక్కువ‌గా టైమ్ స్పెండ్ చేసే అవ‌కాశం దొరుకుతుంది. దీంతో ఈ అవ‌కాశాన్ని ప‌క్కాగా యూజ్ చేసుకుంటున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో ఈ ఖాళీ స‌మ‌యాన్ని త‌న కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు బ‌న్నీ. త‌న ముద్దుల కూతురు అర్హ‌తో ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ ఫొటోను బ‌న్నీ భార్య స్నేహారెడ్డి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో అల్లు అర్హ త‌న తండ్రి అల్లు అర్జున్ గుండెల‌పై నిల్చుని ఉంది. ఈ ఫొటో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతి.. ఆనందం ఏముంటుంది చెప్పండి..? కోట్లు సంపాదించినా కూడా రాని ఆనందం ఓ కూతురుతో తండ్రి ఆడుకుంటున్నపుడు వస్తుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎప్పుడు టైమ్ దొరికినా కూడా ఇంట్లో పిల్లలకే కేటాయిస్తుంటాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కూతురు అర్హ‌తో ఎక్కువ‌గా ఆడుకుంటుంటాడు. ఆ ఫొటోలు, వీడియోల‌ను అభిమానుల‌తో షేర్ కూడా చేసుకుంటుంటాడు. ఈ మధ్య భార్య పిల్లలతో కలిసి టూర్ కూడా వెళ్లొచ్చాడు అల్లు అర్జున్. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

పుకార్లపై న‌వ్వుకున్న హ‌రీష్ శంక‌ర్‌..ఇంత‌కీ అదేంటంటే..?

ఒకేసారి థియేట‌ర్‌లో, ఆన్‌లైన్‌లో రిలీజ్ కానున్న రాధే

ఇస్మార్ట్ భామ‌తో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్ట‌ర్

కంగ‌నా ‘ అష్ట‌మి ప్ర‌సాదం’ పై నెటిజ‌న్ల ట్రోల్స్..!

జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?

వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

అనిల్‌రావిపూడి క‌ల నెల‌వేర‌బోతుందా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైర‌ల్ పిక్‌

ట్రెండింగ్‌

Advertisement