ఈ ఏడాది ది బిగ్ బుల్ చిత్రం తో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు అభిషేక్ బచ్చన్. చాలా విరామం తర్వాత మంచి విజయం అందుకున్న అభిషేక్ తన సక్సెస్ కు కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన భార్య ఐశ్వర్యరాయ్ గతేడాది లాక్ డౌన్ టైంలో తన జీవితంపై ఫోకస్ పెట్టడం వల్లే, తాను ట్రాక్ పైకి రావడంతో ఈ విజయం సాధ్యమైందన్నాడు. తనకేం కావాలో అందించిన ఐశ్వర్యకు సక్సెస్ లో క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు.
భౌతిక అంశాల వేటలో మేం చాలా బిజీగా ఉన్నాం. లాక్ డౌన్ టైంలో కొంతమంది వంట చేయడం నేర్చుకున్నారు. మరికొంతమంది కొత్త భాష నేర్చుకున్నారు. కానీ నేను నా భార్యతో సమయం కేటాయించాను. భార్యలంతా మీ జీవితాలను దృష్టిలో పెట్టుకుని, మళ్లీ మీ లైఫ్ ను ట్రాక్ పైకి తీసుకొస్తారని ఐశ్వర్యారాయ్ గురించి చెప్పుకొచ్చాడు
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్