దూసుకెళ్తున్న జ్వాలా రెడ్డి సాంగ్

గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లు గా నటిస్తోన్న చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే జ్వాలారెడ్డి అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, రాయలసీమ మిక్స్ డ్ వెర్షన్ లో ఊరమాస్‌గా సాగే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఈ పాటకు అద్బుతమైన స్పందన వస్తోంది.
జ్వాలా రెడ్డి సాంగ్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో విజయవంతంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా టీం కబడ్డీ కోచ్‌గా , తమన్నా తెలంగాణ కబడ్డీ టీం కోచ్‌గా నటిస్తోంది. జ్వాలా రెడ్డి సాంగ్ తోపాటు టైటిల్ సాంగ్ సీటీమార్ ను కూడా విడుదల చేశారు టీం.
ఇవి కూడా చదవండి..
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

