శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 24, 2021 , 02:44:41

భూపతిరావుకు ‘హరితరత్న’ అవార్డు

భూపతిరావుకు ‘హరితరత్న’ అవార్డు

సారపాక, జనవరి 23: భద్రాచలం గ్రీన్‌ భద్రాద్రి గౌరవ అధ్యక్షుడు గోళ్ల భూపతిరావుకు ‘హరిత రత్న’ అవార్డు దక్కింది. జై భీమ్‌ విద్యా ఫౌండేషన్‌ ఫౌండర్‌, చైర్మన్‌ జన్ను రాజు, వరంగల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ శనివారం ఈ అవార్డును ప్రదానం చేశారు. భూపతిరావు లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షుడిగా, గ్రీన్‌ భద్రాద్రి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భద్రాచలంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు.

VIDEOS

logo