గంగాయిపల్లి నుంచి తండా మీదుగా చండి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం సర్పంచ్ రావెల్లి సాయిలుతో కలిసి ప్రారంభించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సండ్ర శ్రీ వాస్తవ్ ఎంపికయ్యాడు.