వరంగల్ : ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు బాధితురాలి ఆందోళన చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ కొడుకు శ్రీకాంత్ తనను మోసం చేశాడని, ఎమ్మెల్యేను ఆశ్రయించినా న్యాయం జరగలేదంటూ బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని సారంగపాణి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. బాధితురాలికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
warangal | ఒంటిపై పెట్రోల్ పోసుకుని వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
Plague: ప్లేగు సోకి పరిశోధకురాలి మృతి.. 5 ఆస్పతులు మూసివేత.. క్వారెంటైన్లో 200 మంది
పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి పట్టదా.. కరెంటు కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన