Parasa Krishna | పోలీసుల అదుపులో వైసీపీ నేత పరసా కృష్ణ
వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.
అమరావతి : వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి చేసినప్పటి నుంచి కృష్ణ పరారీలో ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా బుధవారం రాత్రి కృష్ణ విజయవాడ బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కృష్ణ దాడిలో గయాపడిన వెంకటరత్నం కోలుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
విజయవాడలో నడిరోడ్డుపై జీప్లతో ఢీకొట్టుకున్న యువకులు.. భయంతో పరుగులు తీసిన జనం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

