విజయవాడలో నడిరోడ్డుపై జీప్లతో ఢీకొట్టుకున్న యువకులు.. భయంతో పరుగులు తీసిన జనం
విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్‌ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది.
అమరావతి : విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్‌ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన విజయవాడలోని హైటెన్షన్‌లో రోడ్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..లింగమనేని రోహిత్, బొల్లా చిన్ననాటి స్నేహితులు. అయితే ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారనే అనుమానం వారిలి మొదలైంది. ఇదే విషయం తేల్చుకుందాం రా అంటూ పరస్పరం సెల్‌ఫోన్స్‌లో సవాళ్లు విసురుకున్నారు.
వచ్చీ రావడంతోనే ఒకరినొకరు జీపులతో ఢీకొట్టుకున్నారు. జీపు దిగి దాడులకు పాల్పడ్డారు. రోహిత్ కారుపై ఓంతో పాటు మరో ఇద్దరు ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. రోహిత్ కారు పంక్చర్ కావడంతో అక్కడ నుంచి పారిపోయాడు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఓంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రోహిత్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

