Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ధారణ కావడంతో సీ ప్లెయిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. శ్రీశైలం పాతాళ గంగ బోటింగ్ పాయింట్లు సీ ప్లేన్ సేఫ్‌గా నీటిపై ల్యాండ్ అయిందని కలెక్టర్ తెలిపారు. భద్రత ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్‌తో పాటు ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణా, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఏఎస్ఎల్ బృంద అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
TTD Chairman | సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం : టీటీడీ చైర్మన్
Telangana | మబ్బుల మాటున దాగి.. వెలుగుల మీద దాడి