తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,077 మంది దర్శించుకున్నారు . 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.47కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Parliamentary Seats | చారిత్రక అన్యాయం..జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్షిస్తారా?
Door-to-door survey | నాడు తప్పుల తడక.. నేడు హడావుడిగా విడుదల!..ఇంటింటి సర్వే దశలోనే గందరగోళం