Ambati Rambabu | మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. రాంబాబు నివాసంపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన దీక్ష విషయం తెలిసిందే.
అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. రాంబాబు నివాసంపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన దీక్ష విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీక్షకు అనుమతి లేదని, రాంబాబు వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని నగరపాలెం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. అంబటిపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sandhya Convention | మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు
Bala Krishna | బాలయ్య సినిమా నుండి నయనతార ఔట్ .. ‘NBK 111’లో కాజల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Ambati Rambabu
- AP News
- Guntur
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

